TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల్లో మొదటి 5 రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. ఫస్ట్ రౌండ్లో మెజార్టీ 47 ఓట్ల మెజార్టీ కనబర్చింది. రెండో రౌండ్లో 2,995 ఓట్లు, మూడో రౌండ్లో 2,948 ఓట్లు, నాలుగో రౌండ్లో 3,558 ఓట్లు, ఐదో రౌండ్లో 3,178 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఐదు రౌండ్ల తర్వాత కాంగ్రెస్ మొత్తం ఆధిక్యం 12,651 ఓట్లు నమోదయ్యాయి.