AP: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి లోకేష్ ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రాంగణానికి ఉపరాష్ట్రపతి చేరుకోనున్నారు. అనంతరం రెండ్రోజులపాటు జరిగే సదస్సును ఉపరాష్ట్రపతి ప్రారంభించనున్నారు.