KRNL: నగరంలోని జీఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఇవాళ జరిగిన రెడ్డి కార్తీక మాస వనభోజన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటుడు శివారెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ. మోహన్ రెడ్డి, ఎస్వీ. విజయ మనోహరి, యువ నాయకుడు ఎస్వీ. జనక్ దత్తా రెడ్డి పాల్గొన్నారు.