NDL: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఆదివారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దర్శించుకున్నారు. శ్రీశైలంలో శివ దీక్ష స్వీకరించిన ఆయన కార్తీకమాసం సందర్భంగా తిరుమలలో ప్రత్యేక పూజలు చేశారు. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, నియోజకవర్గ ప్రజల అభివృద్ధికై ఆయన ఆకాంక్షించారు.