PDPL: గోదావరిఖనికి చెందిన సురభి శ్రీధర్ నంది అవార్డు అందుకున్నారు. వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహకుడు డాక్టర్ సురభి శ్రీధర్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు గాను ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రిసెర్చ్ స్ఫూర్తి అకాడమీ, స్ఫూర్తి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్, స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసింది.