AP: గత ప్రభుత్వం చేసిన విధ్వాంసాన్ని చక్కదిద్దుతూ ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. డేటా ఆధారిత పాలనపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతీ నియోజకవర్గానికి ఓ సినియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తాం. RTGS ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగిస్తున్నాం’ అని పేర్కొన్నారు.