TG: సీఎం రేవంత్‌కు ఓటమి భయం పట్టుకుందని మాజీమంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ‘అసహనంతోనే రేవంత్ చెత్తమాటలు మాట్లాడుతున్నారు. KTR, రేవంత్ వస్తే.. జనం ఎవరిని కట్టేస్తారో తెల్చుకుందాం. తెలంగాణకు ద్రోహం చేసిన చంద్రబాబును పొగుడుతున్నారు’. రేవంత్ విలన్.. కొన్ని రోజులు అప్పర్ హ్యాండ్ ఉంటుంది. రేవంత్.. ప్రధాని మోదీ ఒక టీమ్ అని అంతా గుర్తించారు’ అని అన్నారు.