హర్యానాలో 5 లక్షలకుపైగా డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్ల చోరీలో BJPకి EC సహాయం చేసిందన్నారు. UPలో ఓటేసినవారు హర్యానాలోనూ ఓట్ వేశారని, BJP వాళ్లు అయితే దేశంలో ఎక్కడైనా ఓట్ వేస్తారా అని ప్రశ్నించారు. అలాగే సునీత, రష్మీ, సరస్వతి తదితర పేర్లతో బ్రెజిలియన్ మోడల్ ఫొటోను 22 నకిలీ ఓట్లకు వాడుకున్నారని పేర్కొన్నారు.