KDP: మున్సిపల్ ఎగ్జిబీషన్ లీజు మొత్తాలను వసూలు చేయాలని మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రిలే దీక్షలు బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టారు. వేలంలో ఎగ్జిబిషన్ టెండర్ దారుడు రూ. కోటి బకాయిలను వసూలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఖజానాకు రూ. కోటి జమ అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తానన్నారు.