WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ బుధవారం బంద్ ఉండనుంది. రేపు కార్తీక గురు పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా మార్కెట్కు సెలవు ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కావున రైతులు విజయాన్ని గమనించి రేపు మార్కెట్కు సరుకు తీసుకొని రావద్దని సూచించారు. విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.