SRD: బీరంగూడ కొండపై అత్యాధునిక అయ్యప్ప స్వామి దేవాలయాన్ని నిర్మిస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోనే పేరు ఉండే దేవాలయంగా 2 కోట్ల దాతల నిధులతో దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పాండురంగారెడ్డి, కౌన్సిలర్ కొల్లూరి మల్లేష్, గురు స్వామి రమా సంజీవరెడ్డిలు పాల్గొన్నారు.