CTR: గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లబ్ధిదారులకు ఎమ్మెల్యే డా.థామస్ మంగళవారం చెక్కులను అందించారు. ఈ మేరకు లబ్ధిదారులు G.ఫాతిమా 30,514 రూపాయలు, G. పురుషోత్తం రెడ్డి 25 వేలు, V. జయ సావిత్రి 38,400, K. పుష్పమ్మ 33,795, R.పరిమళ 74,474, K. భారతి 97,474, K.సుబ్రహ్మణ్యం నాయుడు 25,116 రూపాయలు అందించారు. అనంతరం వారు MLAకు కృతజ్ఞతలు తెలిపారు.