NDL: జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇవాళ నంద్యాల జిల్లా సంఘం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి చెస్ పోటీలు నిర్వహించినట్లు జిల్లా చెస్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రవికృష్ణ సుబ్బారెడ్డి తెలిపారు. చెస్ క్రీడా వల్ల విద్యార్థుల్లో మేధాశక్తి పెరుగుతుందని వారు పేర్కొన్నారు. ఓ క్లబ్ సీనియర్ సభ్యులు ఆత్మకూరు సుదర్శనం శెట్టి పాల్గొని క్రీడాను ప్రారంభించినట్లు తెలిపారు.