SRD: సంగారెడ్డి పట్టణం మహబూబ్ సాగర్ చెరువు కట్టపై ప్రతిష్టించిన సప్త నాగేంద్ర స్వామి ఆలయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ కమిటీ సభ్యులు జగ్గారెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్ పాల్గొన్నారు.