✦ మీ విలువ తెలుసుకుని, అది లేని చోట మీరు ఉండకండి✦ ఒక్కరోజు బాగోలేనంత మాత్రాన జీవితం మొత్తం అలాగే ఉంటుందనుకోకండి✦ ఎవ్వరినీ దేనికి బలవంతం చేయకండి, వేడుకోకండి, వెంటపడకండి. ✦ మీ వ్యక్తిత్వాన్ని మీరు కోల్పోవడం కన్నా, కొంతమందికి దూరం జరగడం మేలు
Tags :