WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో గురువారం MSF ఆధ్వర్యంలో దళిత ఆత్మగౌర ప్రదర్శన ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించిన MSP పార్టీ జిల్లా అధ్యక్షుడు కళ్లెంపెల్లి ప్రణయ్ డీప్ మాదిగ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CJ గవాయ్ పై దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని నవంబర్ 1న హైదరాబాద్లో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా విద్యార్థులకు పిలుపునిచ్చారు.