NLD: ఆళ్లగడ్డ మండలం పడకండ్ల గ్రామ సమీపంలోని వకుళా నది వద్ద కరెంటు స్తంభం కిందికి వరిగిపోయి ప్రమాదకరంగా మారింది. దీంతో ప్రజలు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మున్సిపాలిటీ వారు బ్రిడ్జిపైన ఉనన వీధి దీపాలను 10 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ గురించి పట్టించుకోకపోవడంతో స్తంభాలు, లైట్లు దెబ్బతిన్నాయి.