NDL: బనగానపల్లె మండలం నందవరంలో హరికృష్ణ కృష్ణ మద్దిలేటికి చెందిన 60 గొర్రెల మేక పిల్లలు మృతి బుధవారం చెందాయి. మొంథాతుఫాన్ కారణంగా మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురవడంతో మృతి చెందినట్లు బాధితులు చెప్పారు. సుమారు రూ.3 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని వాపోయారు.