AP: మొంథా తుఫాన్ మరింత బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీవ్ర వాయుగుండం.. వాయుగుండంగా మారిందని పేర్కొంది. ఈ వాయుగుండం ఉత్తర దిశగా కదులుతోందని, క్రమంగా దక్షిణ ఛత్తీస్గఢ్ వైపుకు పయనిస్తోందని స్పష్టం చేసింది. వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారనుందని పేర్కొంది.