BDK: ప్రతీ ఒక్కరూ తాము నిజాయతీగా ఉండటమే కాక తమ చుట్టూ ఏవైన అవినీతి, అక్రమాలు జరుగుతుంటే వాటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. విజిలెన్స్ అనేది ఒక సమిష్టి బాధ్యత అని సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్ మెంట్ & చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి. వెంకన్న జాదవ్ పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి అవినీతి ఒక పెద్ద అవరోధం అన్నారు.