AP: ఆర్టీసీ అధికారులకు ఎండీ తిరుమలరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నైట్ హాల్ట్లు వద్దని పేర్కొన్నారు. రద్దీ ఉండే రూట్లలోనే బస్సులు నడపాలని సూచించారు. అవసరంలేని రూట్లలో బస్సులు తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పారు. కట్టల మీదుగా బస్సులు నడపవద్దన్నారు.