ఢిల్లీ AI సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నేతల తీరును YCP చీఫ్ జగన్ తప్పుబట్టారు.వారి ప్రవర్తన అందరూ తలవంచుకునేలా ఉందని విమర్శించారు. దేశ రాజకీయాలు ఎటు వెళ్తున్నాయో అర్థం కావట్లేదని, ఎన్ని రాజకీయ విబేధాలు ఉన్నా.. ప్రపంచం ముందు అందరూ ఒక్కటిగా ఉండాలని సూచించారు. కాగా నిన్న యూత్ కాంగ్రెస్ నేతలు AI సమ్మిట్లో అర్ధనగ్నంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.