MNCL: బెల్లంపల్లి పట్టణానికి చెందిన తెలంగాణ రాష్ట్ర SC,ST కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ ఆదివారం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక సమయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో అయన పాల్గొన్నారు. అయన మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరారు.