SRD: రేపు తెలంగాణలో42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు బిల్లును వెంటనే రాష్ట్రపతికి పంపాలని గవర్నర్‌పై ఒత్తిడి పెంచడానికి ఛలో రాజభవన్ నిర్వహిస్తున్నట్ల CPM జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్ తెలిపారు. మంగళవారం కేకే భవన్లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ద్వంద వైఖరి అవలంబిస్తుందని అన్నారు. రేపు సీపీఎం తలపెట్టే ఛలో రాజ్‌భవన్ ప్రోగ్రాంలో BC సమాజమంతా పాల్గొనాలన్నారు.