SKLM: శ్రీకాకుళం నగరం మండల వీధిలో ఆదివారం రాత్రి ఓ ఇంట్లో జూదం ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురిని వ్యక్తులను పట్టుకుని వారి నుంచి రూ.20,275 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై హరికృష్ణ సోమవారం తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.