GDWL: మల్దకల్ మండల కేంద్రానికి చెందిన నాగేష్-పద్మమ్మ దంపతుల కూతురు, ప్రియాంక (15) మహబూబ్నగర్ గురుకుల హాస్టల్లో ఆత్మహత్య చేసుకుందని హాస్టల్ వార్డెన్లు సోమవారం తెలిపారు. మెడికల్ సీటు వచ్చినా ఆమెను మహబూబ్నగర్ గురుకులానికి బదిలీ చేశారు. మూడు రోజుల క్రితం హాస్టల్ వాతావరణం బాగోలేదని ప్రియాంక తల్లిదండ్రులకు చెప్పింది. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.