NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 28, 29 డివిజన్ల జీ.ఎన్.టీ రోడ్డు ఎస్.బి.ఐ బ్యాంక్, సాయి బాబా టెంపుల్ ప్రాంతంలో సోమవారం పర్యటించారు.వర్షపు నీరు రోడ్లపై నిలబడకుండా డ్రైను కాలువల ద్వారా సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.