ADB: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి BR గవాయిపై జరిగిన దాడిపై విచారణ జరిపించాలని MRPS జిల్లాధ్యక్షుడు ఆరేళ్లి మల్లేష్ అన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని అడ్వకేట్ రమేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.