BDK: అశ్వాపురం మండల పరిధిలో గల మల్లెలమడుగు గ్రామానికి చెందిన సరిత (30) గత రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. భద్రాచలంలో ప్రవేట్ హాస్పటల్ నందు చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందినట్లు స్థానికులు సోమవారం తెలిపారు.ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.