SDPT: MLA హరిశ్ రావు కేసీఆర్ మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఆదివారం సిద్దిపేటలో 297 మందికి రూ.60లక్షల CM సహాయ నిధి చెక్కులు అందజేశారు. ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 8 నెలలుగా జీతాలు రాలేదని ఆయన ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రులు అధ్వానంగా అయ్యాయని కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్స్ బంద్ చేశారని విమర్శించారు.