ATP: గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా వరంగల్ – విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు గుంతకల్లు- ధర్మవరం సెక్షన్ గుండా దారి మళ్లించి నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13 నుంచి దానాపూర్-బెంగళూరు సూపర్ ఫాస్ట్ రైలును ధర్మవరం- గుంతకల్లు మీదుగా నడుపుతున్నట్లు తెలిపారు.