బిగ్ బాస్ తెలుగు 9 రియాలిటీ షోలో బిగ్ బాస్ ‘FIRESTORM’ ఎపిసోడ్ ఇవాళ రానుంది. దీనిలో భాగంగా వైల్డ్ కార్డ్ ఏంట్రీలో ఏకంగా ఏడుగురు సభ్యులు వస్తున్నారు. కాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌజ్‌లోకి వెళ్లే వారిలో మోస్ట్ కాంట్రవర్సీ వ్యక్తులు దివ్వెల మాధురి, చిట్టి పికిల్స్ రమ్య ఉన్నారు. అయితే మాధురి క్లాసికల్ డాన్స్‌తో ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం.