NLG: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 13న నల్గొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో అండర్-14, 17 బాల బాలికలకు కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ సెలక్షన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ కార్యదర్శి విమల ఒక ప్రకటనలో తెలిపారు. బాల, బాలికలు సంబంధిత పాఠశాలల నుంచి బోనఫైడ్ సర్టిఫికెట్లు తీసుకొని సెలక్షన్ పోటీలకు హాజరు కావాలని సూచించారు.