RR: జిల్లా బీజేపీ నేతల ఆధ్వర్యంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టారు. రూ.8,300 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, దీంతో విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.