PDPL: సింగరేణి ఆర్జీ-2 ఏరియాలో కార్పోరేట్ జిఎం (ఇఅండ్రం) సీహెచ్పీ సోమయాజుల వి.రామమూర్తి శనివారం ఆర్జీ-2 ఏరియాని సందర్శించారు. ముందుగా సీహెచ్పీ లోని సమస్యలను, పని స్థలాలను పరిశీలించారు. సీహెచ్పీ నుండి ఎన్టీపీసీకి బొగ్గు రవాణా రోజుకు ఎన్ని రేకులు సరఫరా తీరుపై అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం జీఎం కార్యాలయంలో ఆయనను ఏరియా జనరల్ మేనేజర్ వెంకటయ్యను సన్మానించారు.