TG: డ్రగ్స్ కట్టడికి ప్రయత్నిస్తున్నామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఇప్పటి వరకు 403 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. రాజస్థాన్‌కు చెందిన లోకేష్ భరత్ నుంచి రూ. కోటి విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.