ADB: బజార్ హత్నూర్ మండలంలోని బుర్కపల్లి గ్రామస్తులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను శుక్రవారం ఎమ్మెల్యే నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు అంశాలపై ఎమ్మెల్యేతో వారు చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ మోర్ఖండి MPTC అభ్యర్థిగా కాప్సే అక్షయ్‌ను ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేశారు.