TG: HYD అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు DyCM భట్టి విక్రమార్క తెలిపారు. ‘గత రెండేళ్లలో రూ.20 వేల కోట్లు ఖర్చు చేశాం. మూసీ సుందరీకరణకు చిత్తశుద్ధితో ఉన్నాం. రీజినల్ రింగ్ రోడ్డుతో నగర ముఖ చిత్రం మార్చబోతున్నాం. హైడ్రాతో కొంత భయపడినా ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలు, చెరువులను హైడ్రా కాపాడుతోంది’ అని అన్నారు.