CTR: YCP పార్టీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్లను శుక్రవారం నగరి YCP కార్యాలయంలో మాజీ మంత్రి ఆర్కే రోజా సోదరులు రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ మేరకు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి, వారి ద్వారా సంతకాలు చేయించాలన్నారు. ఆ పత్రాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.