ASR: అనంతగిరి-అరకు ఘాట్ రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన పొదలు, పిచ్చి మొక్కలతో వాహదనారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు వాహనాలు బోల్తా పడి ప్రయాణికులు గాయాల పాలవుతున్న ఘటనలు సంభవిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పర్యాటకులతో పాటు స్థానికులు కోరుతున్నారు.