NZB: సమాచార హక్కు చట్టంపై గురువారం బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం 3గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్ వికాస్ మహాతో తెలిపారు. సమాచార హక్కు చట్టం వార్షికోత్సవాలలో భాగంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి అన్ని ప్రభుత్వ శాఖల పీఐఓలు, ఏపీఐఓలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.