KMM: ప్లాస్టిక్ రహిత ఖమ్మం నిర్మాణ దిశగా నగర మేయర్ పునుకొల్లు నీరజ బుధవారం కేఎంసీలో ఖమ్మం పబ్లిక్ స్కూల్ ఛైర్మన్ కిషోర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య జవానులకు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రజలందరూ జ్యూట్ బ్యాగ్‌లను వినియోగించి, ప్లాస్టిక్‌ను పూర్తిగా దూరం చేయాలని ఆమె కోరారు.