TG: ‘2019లో EWS 10 శాతం రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. రిజర్వేషన్లు 50 శాతం దాటి అదనంగా 10 శాతం అంటే 60 శాతం దాటాయి. బిల్లులు పాస్ చేసే విషయంలో చట్టసభల్లో భిన్నాభిప్రాయాలుంటాయి. కానీ రిజర్వేషన్ బిల్లుపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ప్రభుత్వం డోర్ టు డోర్ సర్వే నిర్వహించి.. బీసీలకు 42శాతం రిజర్వేషన్ తీసుకొచ్చింది. కులగణన ఎంపిరికల్ డేటానే’ అని తెలిపింది.