BHNG: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై జరిగిన దాడిని నిరసిస్తూ డివైఎఫ్ఐ నాయకులు ఇవాళ చౌటుప్పల్లో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ..మనువాద భావజాలం కలిగిన రాకేష్ కిషోర్ అనే న్యాయవాది కోర్టు ఆవరణలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన దాడికి యత్నించడం సిగ్గుచేటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసనలు వ్యక్తం చేశారు.