భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 19వ తేదీ నుంచి మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మెగా సిరీస్ కోసం భారత జట్టు ఈ నెల 15న ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది. వెస్టిండీస్‌తో రెండో టెస్టు ఆడిన ప్లేయర్లు ఢిల్లీ నుంచి ప్రయాణం కాగా, టెస్ట్ సిరీస్‌లో పాల్గొనని మిగతా ఆటగాళ్లు ముంబై నుంచి ఆస్ట్రేలియాకు పయనం అవుతారు.