NTR: విజయవాడలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్ కుమార్, యండి రుహుల్లా, గౌతమ్ రెడ్డి, P.A.C.షేక్ అసిఫ్ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కోరారు.