WGL: మహాజన సోషలిస్ట్ పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా MSP జిల్లా అధ్యక్షులు ప్రణయ్ దీప్ మాట్లాడుతూ.. సాంఘిక సంక్షేమ మంత్రి వడ్లూరి లక్ష్మి నారాయణపై చేసిన అనుచుత వాక్యాలు వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. లేని పక్షాన MSP పార్టీ తరఫున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.