MHBD: పట్టణంలోని ఎల్బీనగర్ కాలనీకి చెందిన ఓ బాలుడు చదువుకోవడం ఇష్టం లేక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. MHBD రైల్వే స్టేషన్లో రైలెక్కి కాజీపేట రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు.అక్కడ బాలుడు అనుమానాస్పదంగా కనిపించడంతో వెంటనే కానిస్టేబుల్ వివరాలు తెలుసుకొని MHBD ఎస్సైకి సమచారం ఇవ్వగా ఎస్సై స్పందించి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.