MDCL: రాష్ట్రంలోని 31 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. అటు జూబ్లీహిల్స్ బైఎలక్షన్తో D రాజకీయాలు వేడెక్కాయి. మేడ్చల్ మినహా రాష్ట్రమంతా ఎన్నికల జోరు చెలరేగింది. గ్రామాల విలీనంతో మేడ్చల్ అర్బన్ జిల్లాగా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ప్రత్యేక అధికారుల చేతుల్లోనే పరిపాలన సాగుతోంది. ‘మనకెప్పుడో ఎన్నికలు?’ అని అనుకుంటున్నారు.