PLD: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా మాణిక్యాలను వెలికి తీసేందుకు స్కూల్ గేమ్స్ ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ ఎన్నెస్పీ కాలనీ జడ్పీహెచ్ఎస్లో మంగళవారం మండల స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లు 2% నుంచి 3% కి పెంచడం వల్ల ఎంతోమందికి ఉద్యోగాలు లభించాయని ఆయన తెలిపారు.